Ratan Tata Quotes in Telugu..
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన, గౌరవనీయమైన, ప్రియమైన పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరు అయినప్పటికీ ఆయన బిలియనీర్ల జాబితాలో ఎప్పుడూ తారసపడలేదు.
టాటా డిసెంబర్ 28, 1937న నావల్ మరియు సూనూ టాటా దంపతులకు జన్మించారు. ఆయన టాటా సన్స్ ఛైర్మన్‌గా మరియు టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా మార్చి 25, 1991న తన మామ JRD టాటా తర్వాత బాధ్యతలు చేపట్టారు. టాటా గ్రూప్‌లో 50 ఏళ్ల తర్వాత టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. తరువాత,ఆయన టాటా సన్స్ యొక్క ఎమిరిటస్ ఛైర్మన్‌గా నియమించబడ్డాడు. అక్టోబరు 9, 2024న, టాటా 86 సంవత్సరాల వయస్సులో ముంబై ఆసుపత్రిలో మరణించారు.
ఆయనను భారతదేశం 2008లో దేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారం “పద్మ విభూషణ్”తో సత్కరించింది.
Contents
Why Ratan tata is a Great man?
జీవితం, విజయం మరియు వ్యాపారంపై టాటా చెప్పిన కొన్ని ఫేమస్ కోట్స్….
Ratan Tata Quotes in Telugu:
“Take the stones people throw at you. And use them to build a monument.”
ఇతరులు నీపై విసిరిన నిందలు, అవమానాలు అనే రాళ్లతో నీ విజయ సౌధాన్ని నిర్మించుకో.
“Don’t be serious, enjoy life as it comes.”
మరీ ఎక్కువ ఆలోచించకు.. జీవితాన్ని ఉన్నది వున్నట్లుగా స్వీకరించు ఆనందించు.
“I don’t believe in taking right decisions. I take decisions and then make them right.”
సరైన ఆలోచనను తీసుకోవడం మీద నాకు నమ్మకం లేదు. మనం ఒక ఆలోచన చేసి దానిని సరైన దానిగా మలచుకోవాలి.
“If you want to walk fast, walk alone. But if you want to w alk far, walk together.”
త్వరగా నడవాలి అనుకుంటున్నావా ఒంటరిగా నడువు. కానీ చాలా దూరం నడవాలి అనుకుంటున్నావా అయితే తోడుతో నడువు.
“Business needs to go beyond the interest of their companies to the communities they serve.”
వ్యాపారులు కేవలం డబ్బు సంపాదించడం కంటే వారిలో భాగమైన వారిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
“I may have hurt some people along the way, but I would do it again if it means protecting the greater good.”
కొందరికి మంచి జరుగుతుందంటే నేను కొందరు వ్యక్తులను మళ్ళీ మళ్ళీ భాద పెట్టడానికి వెనుకాడను.
“The best way to predict the future is to create it.”
భవిష్యత్తుని అంచనా వేయడానికి సరైన మార్గం దానిని సృష్టించుకోవడమే.
“Do not let the fear of failure hold you back from pursuing your dreams.”
మీ కలలను సాకారం చేసుకోవడానికి ఓటమి అనే భయం ఎప్పుడూ ప్రోత్సాహంలా ఉంటుంది.
“Success is not about the destination, it’s about the journey.”
గెలుపు అనేది గమ్యం కాదు అది ఒక ప్రయాణం మాత్రమే.
“Your attitude, not your aptitude, will determine your altitude.”
నువ్వు ఎంత దూరం వెళతావు అనేది నీ ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుంది నీకున్న నైపుణ్యం మీద కాదు.
“Be humble in victory and gracious in defeat.”
విజయంలో వినయంగా ఓటమిలో ఓర్పుగా వుండండి.
“Dream big and work hard to make those dreams a reality.”
మీకలలు నిజం అవ్వాలంటే ఉన్నతమైన కలలు కనండి అంతే ఉన్నతంగా కష్టపడండి.
“Don’t let success get to your head, and don’t let failure get to your heart.”
విజయాన్ని తలకు ఎక్కించుకోవద్దు ఓటమిని మనసుకు తీసుకోవద్దు.
“The best leaders are those most interested in surrounding themselves with assistants and associates smarter than they are.”
గొప్పనాయకులు తమచుట్టూ తమకన్నా తెలివైన వ్యక్తులను ఉంచుకుంటారు.
“Never stop learning. Keep challenging yourself to grow and evolve.”
నేర్చుకోవడం ఆపొద్దు ఎదగడంలో అభివృద్ధి చెందడంలో మీకు మీరే పోటీగా ఉండండి .
Successful people stories:
జీవితంలో పూర్తిగా ఓడిపోయారా ? ఈ కథ చదవండి మళ్ళీ పోరాడాలి గెలవాలి అనిపిస్తుంది…
భవిష్యత్ తరాలకై గగనంలో అలుపెరగని పోరాటం చేసిన సామాన్యురాలి కథ
Who is Che Guevara ? Why he is famous? in Telugu