Shivam – The Spirit Of Gaami Lyrics…
Contents
Shivam – The Spirit Of Gaami Lyrics:
Song Credits:
Song : Shivam – The Spirit Of Gaami
Lyricist : Shreemani
Singer : Shankar Mahadevan
Music Director : Naresh Kumaran
Shivam – The Spirit Of Gaami Lyrics in Telugu
నీ పయనం నీది కదా
ఈ గమనం మారదుగా
నీ గమ్యం చేరనిదే
వెనకడుగు లేదు కదా
హే..
నీలోని యుద్ధం శివం
నీతోని యుద్ధం శివం
నీకై నీ యుద్ధం శివం
శివం శివం శివం
నీ గతమే నీ భవిత
ఈ కధమే నీ కథగ
నిదురించే నీ కళనే
మెలకువలో నిలుపు పదా
హరహర హరహర హర
హరహర హరహర హర
హరహర హరహర హర
హరహర హరహర హర
నీలో నిను వేతికేది
నీతో నిను కలిపేది
అన్వేషణ నీకొరకను
సంఘర్షణ ఆది ఇది
హరహర హరహర హర
హరహర హరహర హర
హరహర హరహర హర
హరహర హరహర హర
ఈ లోకానికే నిను తాకే
హక్కేదో లేకుందిరా
నీ సహాననికే అది తీర్చే
చుక్కాని దొరికిందిరా
నీ నిన్నల్లోని గాయాలే
నడిపించే దిక్సూచిరా
ఈ స్పర్శల్లోని దాగున్న
మరణాన్ని చెరిపేయరా
జీవం నీలోనే ప్రవాహించగా నదిలా
విశ్వం అడ్డున్నా దాటెల్లి మోక్షగామివవ్వరా
చావైనా సిద్ధం శివం
ప్రాణంకై యుద్ధం శివం
నీలానికి సంకెల శివం
శివం శివం శివం
బడబాగ్నుల కాగనిది
జఠరాగ్నుల కరగనిది
హిమగగాలుల జ్వాల ఇది
నీలోపల రేగినది
హరహర హరహర హర
హరహర హరహర హర
హరహర హరహర హర
హరహర హరహర హర
వేదించే వేదననే
సాధించే సాధనగా
సాగినదో నీ గాధ
తిరుగన్నది లేదు పదా
హరహర హరహర హర
హరహర హరహర హర
హరహర హరహర హర
హరహర హరహర హర
ఏ సంచరివో
ఏ శూన్యలోకల సన్యాసివో
ఏ కాంతే నువ్వో
ఏకాంత లోకల ఏకా కివో
ఏ అంతా నివో
నీ ఆయువే పెంచు పంతానివో
ఏ ప్రళయం ఇదో
ఉపమానమే లేని తపమే ఇదో
లక్ష్యం ఏ నింగి నక్షత్రమో
అయినా దీక్షే మొదలెట్టి సాధించి మోక్షగామివవ్వరా
హే…
మృత్యువుకే మోక్షం శివం శివం
ఊపిరికే సాక్ష్యం శివం శివం
ఆయువే రక్షే శివం శివం
శివం శివం శివం
హర హర హర హర హర హర హర హర
Shivam – The Spirit Of Gaami Lyrics in English
Nee payanam needi kada,
Ee gamanam maradhuga,
Nee gamyam cheranide,
Venakadugu ledhu kada.
Hey,
Neeloni yuddham shivam,
Neetoni yuddham shivam,
Neekai nee yuddham shivam,
Shivam shivam shivam.
Nee gathame nee bhavitha,
Ee kadame nee kathaga,
Nidhurinche nee kalane,
Melakuvalo nilupu padha.
Hara hara hara hara,
Hara hara hara hara,
Hara hara hara hara,
Hara hara hara hara.
Neetho ninu vethikedhi,
Neelo ninu kalipedhi,
Anveshana neekorakanu,
Sangharshana aadi idi.
Hara hara hara hara…
Ee lokanike ninu thake,
Hakkedho lekundira,
Nee sahananike adhi teerche,
Chukkani dhorikindira.
Nee ninnalloni gayale,
Nadipinche diksoochira,
Ee sparshalloni dagunna,
Marananni cheripeyara.
Jeevam neelone pravahinchaga nadhila,
Vishwam addunna datelli mokshagamivavara,
Chavaina siddham shivam,
Pranamkai yuddham shivam,
Neelaniki sankela shivam,
Shivam shivam shivam.
Badabagnula kaganidhi,
Jatharagnula karanidhi,
Himagalula jwala idi,
Neelopala reginadhi.
Hara hara hara hara,
Hara hara hara hara…
Ye sancharivo,
Ye shoonyalokala sanyasivo,
Ye kanthi nuvo,
Ekantha lokala ekakivo.
Ye anthanivo,
Nee aayuve penchu panthanivo,
Ye pralayam idho,
Upamaname leni thapane idho.
Lakshyam ye nindi nakshathramo,
Ayina deekshe modhaletti sadhinchi mokshagamivavara,
Hey mruthyuvuke moksham shivam shivam,
Oopirike sakshyam shivam shivam,
Aayuvuke rakshe shivam shivam,
Shivam shivam shivam,
Hara hara hara hara, hara hara hara hara.
“Shivam – The Spirit Of Gaami Lyrical Video | Vishwak Sen | Vidyadhar | Shreemani | Naresh Kumaran” Song Video