Idioms meaning in Telugu :
Contents
Introduction:
మన దైనందిన జీవితంలో ఎన్నో కొత్త కొత్త పదాలు వింటూవుంటాం .. అటువంటి పదాలు అర్థం తెలుసుకోవడం వలన మన నాలెడ్జి మరింత పెంచుకోవచ్చు. మరెందుకు ఆలస్యం నేర్చుకుందామా…
Idioms Meaning :
Idioms in English: Idioms are phrases or expressions whose meanings aren’t deducible from the individual words, often conveying a figurative meaning.
Idioms Meaning in Telugu( ఇడియమ్స్ ) : జాతీయాలు , ధోరణి , సామెతలు
Idioms Meaning in Telugu:(Explanation)
ఇవి కూడా సామెతలు వంటివే , అక్కడ జరిగే సందర్భాన్ని మొత్తాన్ని ఒక్కమాటలో చిన్నగా వివరించేలా ఉంటాయి .
Idioms Meaning :(Explanation)
Idioms synonyms in English: Phrases, Expressions, Sayings, Locutions, Maxims, Proverbs, Cliches
Idioms are phrases that start as separate words but eventually become fixed expressions that people use regularly.
Examples :
- పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ.
2. అవ్వ కావాలి, బువ్వ కావాలి
3. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన
4. మెరిసేదంతా బంగారం కాదు
5. పుండుమీద కారం చల్లి నట్టు
6. పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
7. ముల్లుని ముల్లుతోనే తీయాలి
8. దెబ్బకు దెబ్బ
9. కుక్క తోక వంకర
10. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలి
11. అరిచే కుక్క కరవదు
12. మేక వన్నె పులి
Mother Maiden Name Meaning in Telugu
Moye Moye meaning in Telugu- “మోయే మోయే” అంటే
Devansh Meaning in Telugu-‘దేవాన్ష్’ పేరు అర్థం
Manoj Meaning in Telugu-‘మనోజ్’ పేరు అర్థం
Aaradhya Name Meaning in Telugu -‘ఆరాధ్య’ పేరు అర్థం
జంక్ ఫుడ్‌ని ఆరోగ్యవంతంగా మార్చే చిట్కాలు
బరువు పెరగకుండా ఉండడానికి 3 సూపర్ చీజ్‌లు