Business Ideas in Hyderabad
Spread the love

Business Ideas in Hyderabad…

Contents

Business Ideas in Hyderabad

 

హాయ్ ….

ఎన్నో ఆశలతో ఆశయాలతో హైద్రాబాద్ లో నివస్తున్న చాలా మంది ఆశయం ఒక్కటే డబ్బుసంపాదన అటువంటి వారికోసం కొన్ని Trending Business Ideas .

1.Restaurant or Food Delivery Business:

మీకు వంటలో మంచి ప్రావీణ్యం వున్నా లేదా Food Delivery Business ప్రారంభించాలని ఆసక్తివున్నా ,సొంతగా Restaurant లేదా Food Delivery Business ప్రారంభించవచ్చు

దీనికి సంభందించిన సమాచారం

 

2.Educational Services:

మీకు ఏదన్నా సబ్జెక్టు పై మంచి అవగాహన ఉంటే coaching center, tutoring service లేదా ఒక educational technology platform ని ప్రారంభించవచ్చు .ఎందుకంటే దేశం లో ఎక్కువమంది స్టూడెంట్స్ చదువుకోడానికి ,కోర్స్ లు నేర్చుకోవడానికి వచ్చేది హైదరాబాదే .

దీనికి సంభందించిన సమాచారం

 

3.Mobile App Development:

Business Ideas in Hyderabad

 

మొబైల్ APP వాడకం విస్తరిస్తున్న ఈ కాలం లో Mobile App Development business అనేది ఒక trending ఆలోచన.

దీనికి సంభందించిన సమాచారం

 

4.E-commerce Store:

మీకు కనుక కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ,చుట్టుప్రక్కల వున్న చిన్న చిన్న షాప్ లను అనుసంధానిస్తూ E-commerce Store ఒకటి ప్రారంభించవచ్చు.

దీనికి సంభందించిన సమాచారం

 

5.Health and Wellness Services:

మీకు Health and Fitness పై అవగాహన ఉంటే fitness center, yoga studio లేదా wellness spa వంటి వాటిని స్టార్ట్ చేయవచ్చు.

దీనికి సంభందించిన సమాచారం

6.Real Estate Services:

హైదరాబాద్ లో ఈ దశాబ్దం లో Real Estate వ్యాపారం అనేది వజ్రాల వ్యాపారం తో సమానం ,మీకు కనుక మంచి Marketing Skills ఉంటే మీరు real estate agency, property management లేదా interior design services మొదలుపెట్టవచ్చు.

దీనికి సంభందించిన సమాచారం

 

8.Digital Marketing Agency:

హైదరాబాద్ లో చాలా వ్యాపారాల అభివృద్ధికి చక్కటి మార్కుర్టింగ్ అవసరం ,అటువంటివారి అవసరాలు తీర్చేలా వారి అభివృద్ధికి సహాయపడేలా ఒక ట్రెండింగ్ digital marketing agency ని ప్రారంభించండి.

దీనికి సంభందించిన సమాచారం

 

9.Event Planning:

Business Ideas in Hyderabad

Hyderabad అంటే Event’s ,Event’s అంటే Hyderabad కాబట్టి మంచి Demand మరియు profit వున్న బిజినెస్ఇది .

దీనికి సంభందించిన సమాచారం

Business Ideas in Hyderabad…

10.Tourism and Travel Services:

మన హైదరాబాద్ కి ఎంతో చరిత్ర వైభవం వుంది యిటువంటి ప్రదేశం లో ఎన్నో చారిత్రిక ప్రదేశాలు వున్నాయి వాటిని ఆసరాగా తీసుకొని Tourism మరియు Travel Services ప్రారంభించవచ్చు.

దీనికి సంభందించిన సమాచారం

Top Trending places to visit in Hyderabad

 

11.Renewable Energy Solutions:

మన సుస్థిరాభివృద్ధిని , సహజవనరుల సంక్షేమాన్ని మరియు ప్రస్తుతం వున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని solar panel installation and consultancy ని స్టార్ట్ చేయవచ్చు.

దీనికి సంభందించిన సమాచారం

 

12.IT Services and Consulting:

IT(software ) కోర్స్ లు నేర్చుకుని జాబ్ కోసం వెతికే ఎవ్వరికైనా ఒకే ఒక గమ్యస్ఠానం హైదరాబాద్!!. ఇటువంటి ప్రదేశం లో IT Consulting Services ప్రారంభిస్తే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది .

దీనికి సంభందించిన సమాచారం 

Business Ideas in Hyderabad…

 

ఏదన్నా వ్యాపారం ప్రారంభించే ముందు మీరు ఒక మార్కెట్ సెర్వే చేయడం అత్యవసరం ,దాని ద్వారా మీకు ఆ ప్రదేశం లో ఎటువంటి బిజినెస్ ప్రారంభించాలి? దాని డిమాండ్ ఎంత వుంది ? అక్కడ ప్రతికూల పరిస్థులు లేంటి అనే అన్ని విషయాలు కూలంకుషంగా తెలుస్తాయి.

 

 

 

గ్రామాల్లో సొంతగా వ్యాపారం మొదలుపెడదాం అనుకొనే వారికోసం

మహిళల కోసం చక్కటి బిజినెస్ ఐడియాలు అతి తక్కువ పెట్టుబడితో

 

 

 

error: Content is protected !!