Mannimpu Song Lyrics…
Check out the heartfelt lyrics of “Mannimpu” from the Telugu movie Kanguva. This lovely song features Suriya, Disha Patani, and Bobby Deol, with music by Rockstar Devi Sri Prasad and sung by Raghu Dixit. Discover the themes of forgiveness and connection in these beautiful words.
Contents
Mannimpu Song Lyrics:
Song Credits:
Song Name : Mannimpu
Music Composer: ‘Rockstar’ Devi Sri Prasad
Lyricist: Viveka – Madan Karky
Singer: Raghu Dixit
Cast: Suriya, Disha Patani, Bobby Deol & Others
Director: Siva
Mannimpu song lyrics in Telugu/ మన్నింపు
ఆరారో ఆరిరరో ఆరారి రారో
ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో || 2 ||
తననే తొలిచే మనుషులకే
దాహం తీర్చు నేల గుణం
తననే విరిచే చేతులకే
నీడై కాచే చెట్టు గణం
తననే తుంచే గాలులకే
గంధం పూసే పూలవనం
తననే తొలిచే ఉలి దెబ్బలకే
శిల్పం ఇచ్చే రాయితనం
మన్నింపు లేదంటె ఈ లోకాన ఏదీలేదులే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే || 2 ||
ఆరారో ఆరిరరో ఆరారి రారో
ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో || 4 ||
కారడవిని కాల్చే చిచ్చువు కావా పగతో ఉంటే నిత్యం
ఆ వేడిని దాటి వెలుగువి కావా మన్నిస్తే కొంచం
పడి తలబడుతూనే పొరబడుతూనే నేర్చే మనుషుల నైజం
ప్రతి తప్పును పగతో దండిస్తే ఇక మిగిలేది శూన్యం
ఏ నేరం ఎరుగని ఆకులను కన్నీరుగా రాల్చే కాలం
మళ్ళీ తొలి చిగురులు ఇచ్చి మాన్పెస్తుంది తాను చేసిన గాయం
మన్నింపు లేదంటె ఈ లోకాన ఏదీలేదులే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే || 2 ||
ఆరారో ఆరిరరో ఆరారి రారో
ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో || 2 ||
ఒక ఏనుగు గరిసం వేడిని చూసి వెళ్లిన దూరం చెబుతా
పులి వేసిన జాడల లోతును కొలిచి బరువెంతో చెబుతా
ఒక నక్కే వేసే వూలనువింటూ ఆకలి ఎంతో చెబుతా
తూనీగలు ఎగితే వేగంతో వర్షం వయనం చెబుతా
ఒక చిన్న అలికిడితోనే అడవంతా కనిపెడతానే
బిడ్డా నీ మనసును మాత్రం అంతే చిక్కక వెతికేస్తున్నానే
మన్నింపు లేదంటె ఈ లోకాన ఏదీలేదులే
మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే || 2 ||
ఆరారో ఆరిరరో ఆరారి రారో
ఆరారో ఆరిరరో ఆరో ఆరో ఆరారో || 2 ||
Mannimpu song lyrics in English
Aaraaro Aariraro Aarari Raaro
Aaraaro Aariraro Aaro Aaro Aaraaro || 2 ||
Tanane tholiche manushulake
Daaham theerchu nela gunam
Tanane viriche chethulake
Needai kaache chettu ganam
Tanane thunche gaalulake
Gandham poose poolavanam
Tanane tholiche uli debbalake
Shilpam ichche raayithanam
Mannimpu leda ante ee lokana edheeledu le
Manninche hridayaniki ae baadha raadule || 2 ||
Aaraaro Aariraro Aarari Raaro
Aaraaro Aariraro Aaro Aaro Aaraaro || 4 ||
Kaaradavini kaalche chichchuvu kaavaa pagatho unte nithyam
Aa vedini daati velugavi kaavaa mannisthe konchem
Padi thalabadu thoonne porabaduthone nerche manushula naija
Prathi thappuni pagatho dandisthe ika migilide shoonyam
Ae neram erugani aakulu kanniruga raalche kaalam
Mallii tholi chigurulu ichchi maanpestundi thaanu chesina gaayam
Mannimpu leda ante ee lokana edheeledu le
Manninche hridayaniki ae baadha raadule || 2 ||
Aaraaro Aariraro Aarari Raaro
Aaraaro Aariraro Aaro Aaro Aaraaro || 2 ||
Oka eenugu garisam vedini choosi velleena dooram chebuta
Puli vesina jaadala loathuni kolichi baruvem ento chebuta
Oka nakke vesena vulanuvintu aakali ento chebuta
Toonigalu egithe vegamto varsham vayanam chebuta
Oka chinna alikidithone adavanta kanipedatane
Bidda neemanasuni matram anthe chikkaka vetikestunnane
Mannimpu leda ante ee lokana edheeledu le
Manninche hridayaniki ae baadha raadule || 2 ||
Aaraaro Aariraro Aarari Raaro
Aaraaro Aariraro Aaro Aaro Aaraaro || 2 ||
“Mannimpu – Lyrical | Kanguva (Telugu) | Suriya, Disha Patani | Bobby Deol | Devi Sri Prasad | Siva” Song Video
హే రంగులే( సాయి పల్లవి )/Amaran
అణువణువునా అలలెగసే (ట్రెండింగ్ మెలోడీ)
నిజమేనే చెబుతున్నా.. (ఊరు పేరు భైరవ కూన)
For More wonderful Lyrics please click here