Comedy Podupu kathalu in Telugu with Answers
Spread the love

Comedy Podupu kathalu in Telugu

Contents

Comedy Podupu kathalu

Funny Podupu kathalu

 

Funny Podupu kathalu :

1.చాలా వేడి కాఫీ తాగితే ఏమవుతుంది?
2.డ్రైవింగ్ రాని డ్రైవర్
3.చీకట్లో దీపం ఎక్కువ వెలుగు నిస్తుంది ఎందుకు ?
4.ముంబై నుండి చెన్నై వెళ్తున్న ఫ్లైట్ రివర్స్ లో వెళితే ,ఏమవుతుంది?
5.గుళ్లో లేని స్వామి ?
6.నా దగ్గర 6 గుడ్లు వున్నాయి వాటిలో రెండు ఆమ్లెట్ వేసాను, రెండు పగిలిపోయాయి, రెండు తిన్నాను ఇంకా ఎన్నివుంటాయి ?
7.నోరు లేకపోయినా కరిచేది ఏంటి?
8.డ్రైవర్ నడపలేని బస్సు?
9.చూడడానికి అందంగా వున్నా తాగలేని రసం ఏది ?
10.ఒకబ్బాయి బాత్రూం లో నిద్రపోతున్నాడు ఎందుకు?
11.చుక్కలకి నాయనమ్మ పళ్ళకి సంబంధం ఏంటి?
12.కాకి కావా కావ్ మని ఎందుకు అరుస్తుంది?
13.మెడున్నా తల లేనిది?
14.పోపులడబ్బా తేలికగా వుండాలంటే ఏంచేయాలి ?
15.ఎంత కొట్టినా బిందె నిండడం లేదు ఎందుకు?
16.ఈగ తేనెలో పడితే ఏమవుతుంది ?
17.సూర్యాస్తమయం ఏ కాలం లో సరిగ్గా కనబడుతుంది ?
18.మనం జంప్ చేయలేని విధంగా పెన్ ను నేలపై ఎలాపెట్టగలం ?
19.పిల్లలు వెళ్ళడానికి ఇష్టపడే స్కూల్?
20.ఒక్క డే కూడా పని చేయకుండా జీతం తీసుకొనే వాడు ఎవరు?
21.కుక్కను హాల్ లో అరవకుండా ఆపడం ఎలా?
22.చేప శరీరం కొలవడం చాలా సులువు ఎందుకు?
23.ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి?

Comedy Podupu kathalu in Telugu:

24.చీమ:నీవయసెంత?
ఏనుగు :5 సంవత్సరాలు
చీమ:మరి ఎందుకు ఇంత పెద్దగా ఉన్నావ్ ?
ఏనుగు : నేను కామ్ ప్లాన్ తాగుతాను
ఏనుగు:మరి నీ వయసెంత?
చీమ:25 ఇయర్స్
ఏనుగు:మరి నువ్వెందుకు ఇంత చిన్నగా వున్నావ్?
చీమ::నేను సంతూర్ సోప్ వాడతాను

 

 

 

 

Scroll Down for Answers…..

.

.

.

.

.

.

Answers:

1.కప్పు కాళీ అవుతుంది
2.స్క్రూ డ్రైవర్
3.వెలిగిస్తాం కాబట్టి
4.తడుస్తుంది ఎందుకంటే రివెర్స్ అంటే నదులు … !
5.భాగస్వామి
6.రెండు ,ఎందుకంటే ఆమ్లెట్ వేసినవే తిన్నాను.
7.చెప్పు
8.సిలబస్
9.పాదరసం
10.దాని డోర్ పై రెస్ట్ రూమ్ అని రాసి వుంది
11.అవి రెండు రాత్రిళ్ళు మాత్రమే బయటికి
12.గొంతుంది కాబట్టి
13.మీరు కాదు లేండి బాటిల్
14.దానికి రంద్రాలు పెట్టాలి
15.ఎందుకంటే బిందు బోరింగు క్రింద బోర్లా (తక్రిందులుగా) పెట్టారు.

Comedy Podupu kathalu in Telugu:

16.తేనెటీగ అవుతుంది
17.సాయం కాలం లో
18.గోడకు దగ్గరగా పెడితే మనం యిటునుండి అటు జంప్ చేయలేము కదా
19.డ్రైవింగ్ స్కూల్
20.నైట్ వాచ్ మెన్
21.చాలా ఈజీ … దాన్ని ఇంటిబయటకు తీసుకువెళ్లి
22.ఎందుకంటే దాని శరారం మొత్తం స్కేల్స్ (పొలుసులు) ఉంటాయి కదా ..
23.ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్ లో వేయొచ్చు దక్షిణాన్ని వేయలేం కదా

 

Comedy Podupu kathalu కదండీ అందుకే కొంచం కామెడీగా … 

 

 

Riddles For Every one: Riddles 1

Kids Riddles For Every one: Riddles 2

small Riddles For Every one: Riddles 3

Riddles For Every one: Riddles 4

Telugu riddles with answers: Riddles 5

Podupu kathalu for kids: Riddles 6

Telugu podupu kathalu with answers: Riddles 7

Podupu kathalu in telugu with answers: Riddles 8

10 podupu kathalu in telugu:10 podupu kathalu

Funny podupu kathalu in telugu:Comedy podupu kathalu

For small moral stories please visit: Small stories

Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam

What is Depression : How to overcome  Depression

Stories for kids to read: Aanandam

Inspirational women in India: Great Women

Success full people stories: Neeraj Chopra

For more moral stories please visit: Jeevitham

For more Telugu stories please click:Small moral stories for kids in Telugu

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!