Is Stainless steel cookware safe? |తెలుగు లో |
స్టెయిన్లెస్ స్టీల్ అనేది వంట పాత్రలకు ఉపయోగించే మెటీరియల్స్ లో చాలా మంచిది ఎందుకనేది తెలుసుకుందాం…
Durability (మన్నిక): చాలా దృఢమైనది మరియు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. అన్నిమెటీరియల్స్ లా ఇది కింద పడినప్పుడు విరగడం గాని పాడవడం గాని జరగదు. దీనిని రోజు ఉపయోగించినా తుప్పు పట్టడం మరకలు పడడం జరగదు కాబట్టి స్టైలిస్ట్ స్టీల్ తో చేసిన గిన్నెలను మనం చాలా సంవత్సరాలు ఉపయోగించగలం.
Heat Resistance(ఉష్ణ నిరోధకం ): స్టెయిన్లెస్ స్టీల్ అనేది మంచి ఉష్ణవాహకం ఇది ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ ఇది కరిగిపోదు. ఏదైనా పదార్థాలు డీప్ ఫ్రై చేయడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
Easy to Clean(శుభ్రం చేయడం): ఇది బ్యాక్టీరియా నిరోధకం పైగా చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు వీటిని డిష్ వాషర్ లో కూడా చాలా సులభంగా వాడవచ్చు.
Non reactive: స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎటువంటి యాసిడ్ ఫుడ్స్ కు రియాక్ట్ అవ్వదు కాబట్టి ఎటువంటి పదార్థాలు అయినా మనం హాయిగా దీనిలో వండుకోవచ్చు.
Attractive: ఈ మెటీరియల్ తో చేసిన గిన్నెలు మంచిగా మెరుస్తూ చూడడానికి హుందాగా కనబడతాయి. మీ వంటగదిని చాలా అందంగా చూపిస్తాయి ,మీకు ఎటువంటి సైజుల్లో కావాలన్నా అవి మన మార్కెట్లో సులువుగా దొరుకుతాయి.
If you are responsible about your family, Check these products for safe and healthy life style