Contents
పొడుపుకథలు
Hard Riddles in Telugu for Adults with Answers | Podupu Kathalu – Set 5
Riddles :
- ఒక వ్యక్తి ఒక క్లబ్ కి పార్టీకి వెళ్ళాడు కానీ అతనికి లోపలికి ప్రవేశించడానికి కావలసిన పాస్వర్డ్ తెలీదు.
అతను బయట నుంచుని ఏమన్నా పాస్వర్డ్ తెలుస్తుంది ఏమో చూద్దామని వచ్చే పోయే వ్యక్తులు ఎలా లోపలికి వెళుతున్నారో గమనిస్తున్నాడు . అప్పుడు ఒక వ్యక్తి వచ్చి డోర్ తట్టాడు అప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ 12 అన్నాడు వ్యక్తి 6 అని బదులిచ్చాడు వెంటనే సెక్యూరిటీ గార్డ్ డోర్ ఓపెన్ చేసి అతన్ని లోపలికి పంపించాడు .
అప్పుడు పాస్వర్డ్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి తనకు విషయం ఏదో అర్థమైనట్లుగా వెళ్లి డోర్ తట్టాడు అప్పుడు సెక్యూరిటీ గార్డు 10 అన్నాడు అందుకు ఆ వ్యక్తి 5 అని జవాబు ఇచ్చాడు కానీ సెక్యూరిటీ గార్డు అతన్ని లోపలికి అనుమతించలేదు. ఎందుకు? అసలు అసలైన పాస్వర్డ్ ఏమిటి?
2. ఎన్ని ఫ్యాషన్స్ మారిన మనం ఎప్పుడూ ధరించే అమూల్యమైన ఆభరణం(Ornament)?
3. నేను ప్రతి మనిషికి నిజాన్ని చూపిస్తాను ఎవరు నేను?
4. ఒక కోడిపుంజు ఒక తెల్ల గుడ్డు ఒక గోధుమ రంగు గుడ్డు పెట్టింది దాని నుండి ఏ రంగు పిల్లలు బయటికి వస్తాయి?
5. 11 + 2 కలిపి 1 సమానమైతే 9 + 5 దేనికి సమానమవుతాయి?
6. మన ఇండియన్ బంగాళదుంపను జాతీయత మార్చాలంటే ఏం చేయాలి?
7. ఒక చతురస్త్రాకారపు గదిలో 20 మంది వ్యక్తులు ఉన్నారు. ప్రతి వ్యక్తి తన శరీరాన్ని లేదా తలను ఎటువైపు తిప్పకుండా అస్సలు కదలకుండా ఉన్నారు, కానీ వారు అందరూ ఒకరినొకరు చూసుకోగలరు. అయితే ఒక వ్యక్తి తప్ప అందరూ చూడగలిగేలాగా ఒక యాపిల్ ను ఏ స్థానంలో పెడితే అందరకు కనబడుతుంది?
8. నేను కొండలను పిండి చేయగలను ,దూదిలా గాలిలో ఎగర గలను చేతికి చిక్కకుండా జారిపోగలను, అసలు ఎవరు నేను??
9. ఒక వృత్తానికి ఎన్ని సైడ్స్ (sides) ఉన్నాయి?
10. దీనిని చూడలేము దీనిని ఆస్వాదించలేము దీనిని వినలేము దీనికి ఎటువంటి వాసన ఉండదు.
ఇది నక్షత్రాల వెనకాల ఉంటుంది పర్వతాల క్రింద ఉంటుంది మరియు ఖాళీ రంద్రాలు దీనితో నింపబడతాయి.
ఇది ముందు వస్తుంది తర్వాత మనల్ని అనుసరిస్తుంది జీవితాన్ని అంతం చేస్తుంది, చిరునవ్వుని దూరం చేస్తుంది.
ఏంటది???
11.ఎప్పుడూ నేలమీదే ఉంటుంది కానీ అది ఎప్పటికీ మాసిపోదు ?
Scroll Down for Answers…..
.
.
.
.
.
.
Answers:
1.మూడు, సెక్యూరిటీ గాడ్ చెప్పే పదంలోని ఉన్న అక్షరాల సంఖ్య వచ్చిన వ్యక్తులు చెప్పవలసి ఉంటుంది అదే పాస్వర్డ్.
2.చిరునవ్వు
3.అద్దం
4.కోడిపుంజు అస్సలు గుడ్లు పెడుతుందా….
5.రెండు .ఎందుకంటే? అది గడియారంలో గంటలు
6.ఫ్రెంచ్ ఫ్రైస్ (French fries)చేయాలి (సరదాగా…)
7.ఏదో ఒక వ్యక్తి తలపై ఉంచాలి.
8.నీరు, నీటి ప్రవాహానికి కొండలను పిండి చేసే శక్తి ఉంటుంది మబ్బుల రూపంలో ఉన్న నీరు గాలిలో తేలికగా తెలియాడుతుంది, ప్రవహిస్తున్న నీటిని చేతితో ఆపగలమా.
9.ఇన్సైడ్ ,అవుట్ సైడ్(inside. out side)
10.చీకటి
11. నీడ
For more Riddles…..
Set-2 Kids Riddles For Every one
Set-3 Small Riddles For Every one
Set–5 Hard Riddles in Telugu For adults with answers
Set-6 Riddles For All in Telugu with answers
Set-7 Riddles For All in Telugu with answers
Set-8 Podupu kathalu with answers
10 Best podupu kathalu in telugu with answers
Top 10 Suspense Stories in Telugu
Comedy podupu kathalu in telugu with answers
For More Stories…
For small moral stories please visit: Small stories
Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam
What is Depression : How to overcome Depression
Stories for kids to read: Aanandam
Inspirational women in India: Great Women
Success full people stories: Neeraj Chopra