Podupu kathalu in telugu
Spread the love

Contents

పొడుపుకథలు

Podupu Kathalu

Telugu Podupu Kathalu with Answers – Set 8 | New Riddles 2026

Riddles for all in Telugu :

New

1.కొంతమంది నన్ను ఉపయోగిస్తారు ,కొంతమంది నన్ను అస్సలు ఉపయోగించరు,కొందరు గుర్తు పెట్టుకుంటారు కొందరు మర్చిపోతారు . లాభానికి నష్టానికి నన్ను వాడతారు.
నన్ను భూమి నుండి తీయలేదు మరియు సముద్రం లో పడవేయలేరు కేవలం ఓర్పు సాధన వలనే పొందగలరు ఇంతకీ నేనెవరు?? New

2.ఒక 25 నుంచి ఎన్ని సార్లు 5 ను తీసివేస్తారు(subtract) ?New

3.రెండు బాతులు వేరొక రెండు బాతులకు ఎదురుగా వున్నాయి . రెండు బాతులకు వెనుకగా ఇంకో రెండు బాతులు వున్నాయి
మళ్ళి రెండు బాతులకు ప్రక్కన ఇంకో రెండు బాతులున్నాయి … మొత్తం ఎన్ని బాతులున్నాయి ఇక్కడ?New

4.మీరు ఒక పర్వతం ఎక్కినప్పుడు దాని పై రెండు దారులు కనిపించాయి దానిలో ఒకటి ఆ పర్వతం రెండవవైపుకు తీసుకువెళ్తుంది రెండవదారి మిమ్మల్ని ప్రమాదం లో పడవేస్తుంది ఇప్పుడు మీకు అక్కడ వున్నా ఇద్దరు స్నేహితులు మాత్రమే సహాయం చేయగలరు ఎందుకంటే వారికి సరైన దారి తెలుసు కానీ వారిలో ఒకరు నీతిమంతులు(Honest ) ఒకరు అబద్దాలు మాత్రమే చెబుతారు. మీరు ఒకటే ప్రశ్న అడిగి వారినుండి సరైన దారి ఎలా తెలుసుకోగలరు ???New

5.చింటూ వాళ్ళ చెల్లి ఒకటే గొడవపడుతున్నారు , వాళ్ళ గొడవ ఎలాఅన్నా ఆపాలని వాళ్ళ అమ్మ ఒక ఉపాయం వేసింది దాని ప్రకారం వాళ్ళిద్దరిని ఒకే పేపర్ మీద నుంచోపెట్టి ఒకరిని ఒకరు చూడకుండా ముట్టుకోకుండా చేసింది ,అది ఎలా !! చెప్పా గలరా ??

6.రేపు అనేది గురువారానికి నాలుగు రోజులు ముందైతే ,నిన్న అనేది ఏ రోజు అవుతుంది?? కొంచం కష్టం ఐనా ఆలోచించండి !!

7.కొన్ని నెలలలో 30 రోజులు కొన్ని నెలలలో 31 రోజులు ఉంటాయి ,మరి ఎన్ని నెలలలో 28 రోజులు ఉంటాయి ??

8.ఆ ఇంగ్లీష్ పదాన్ని తలక్రిందులుగా చదివినా ఒకేలా ఉంటుంది?? చెప్పండి చూద్దాం…

9.ఒక టాక్సీ డ్రైవర్ వన్ వే లో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ లు చూసారు ఐనా టాక్సీ డ్రైవర్ భయపడలేదు అంతే కాకుండా ట్రాఫిక్ పోలీస్ లు కూడా అతనిని ఆపలేదు ఎందుకో చెప్పండి??

10.నేను సూర్యునికన్నా ముందు వెళ్తున్నాను ,అయినా నా నీడ పడదు ?ఎవరు నేను !!

11.ఎడమనుండి కుడికి, కుడి నుండి ఎడమకు కదులుతూ ఉంటుంది ఏంటది ?

12.మీరు ఎంత వేగంగా పరిగెడితే దానిని పట్టుకోవడం అంట కష్టం … ఏంటది??

13.దాని పేరు చెబితేనే అది అంతమై పోతుంది!! ఏంటది మీరు తెలుసా??

14.ప్రతి రాత్రి మీరు చెప్పింది చెప్పినట్లు నేను ప్రతి ఉదయం చేస్తాను, అయినా కూడా మీతో తిట్లు తింటాను !! పాపం కదా నేనెవరో మీకు తెలుసా??

 

 

 

 

 

 

 

 

Scroll Down for Answers…..

.

.

.

.

.

.

Telugu Podupu kathalu with Answers – పొడుపుకథలు-8

Answers:

1.నేనే అండి జ్ఞానాన్ని (Knowledge)

2.ఒక్కసారే ,ఎందుకంటే ఒక్క సారి 25 ను subtract చేసాక అది 20 అవుతుంది కాబట్టి !!

3.మొత్తం 4 ,ఎందుకంటే అవి చతురస్త్రాకారమ్(square formation) లో ఏర్పడి వున్నాయి

4.మీరు వారిద్దరిని అడిగే ఒకటే ప్రశ్న … మీ ఫ్రెండ్ ఏమంటాడు? అని ….ఈ ప్రశ్న ఖచ్చింతంగా మీ సమస్య తీర్చుతుంది ఎందుకంటే ఒక వేళ సమాధానం Left Side అనుకుంటే … !!

మీరు అబద్దాలు చెప్పే వ్యక్తిని అడిగితే సమాధానం Left Side కాబట్టి ఖచ్చితంగా Right Side అంటాడు కానీ అతని ఫ్రెండ్ Honest కాబట్టి Left Side చెబుతాడు అంటాడు.

Honest Person తన ఫ్రెండ్ ఎలాగూ అబ్బడం చెబుతాడు కాబట్టి Right Side అంటాడు .

దీన్నిబట్టి మన సమాధానం దొరికినట్టే

5.ఆమె ఆ పేపర్ ని డోర్ క్రింద ఉంచి ,డోర్ కి ఒకవైపు వున్న పేపర్ పై ఒకరిని వెరొకవైపు ఇంకొకరిని ఉంచింది

6.శుక్రవారం.

7.అన్ని నెలలలో 28 రోజులు ఉంటాయి కదా!!

8.SWIMS

9.ఎందుకంటే అతను టాక్సీ డ్రైవేరే కానీ అతను టాక్సీలో వెళ్లడం లేదు నడచి వెళ్తున్నాడు .

10. గాలి.

11.నీ కన్ను

12.మన శ్వాస ,ఎంత వేగంగా పరిగెడితే శ్వాస అంట కష్టంగా ఉంటుంది

13.నిశ్శబ్దం

14.అలారం (గడియారం)

 

 

 

 

 

 

For more Riddles…..

Set-1 Riddles For Every one

Set-2 Kids Riddles For Every one

Set-3 Small Riddles For Every one

Set–4 Riddles For Every one

Set–5 Hard Riddles in Telugu For adults with answers

Set-6 Riddles For All in Telugu with answers

Set-7 Riddles For All in Telugu with answers

Set-8 Podupu kathalu with answers

10 Best podupu kathalu in telugu with answers

Top 10 Suspense Stories in Telugu

Comedy podupu kathalu in telugu with answers

More Stories…

For small moral stories please visit: Small stories

Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam

What is Depression : How to overcome  Depression

Stories for kids to read: Aanandam

Inspirational women in India: Great Women

Success full people stories: Neeraj Chopra

For more moral stories please visit: Jeevitham

For more Telugu stories please click:Small moral stories for kids in Telugu

 

 

error: Content is protected !!