Contents
పొడుపుకథలు
Podupu Kathalu
Riddles for all in Telugu with Answers || పొడుపుకథలు-7||
Riddles for all in Telugu :
New:
1. నేనెప్పుడూ నీ ముందే వుంటాను కాని నువ్వు నన్ను చూడలేవు ,ఇంతకీ నేనెవరు?
2. నన్ను పిలవకుండానే వస్తాను, నన్ను గుర్తించేలోపు వెళ్ళిపోతాను !! ఎవరునేను?
3. నేనెప్పుడూ నీ చుట్టూనే వుంటాను కానీ నువ్వునన్ను చూడలేవు ,నీలో ఎటువంటి కదలిక లేకపోయినా నిన్ను ముందుకు నడిపిస్తాను, నేనెవరు?
4. నాకు ఆకలి ఎక్కువ ఎంత పెట్టినా తింటాను, నన్ను ఎవరైనా తాకడానికిప్రయత్నిస్తే వారికి బుద్ధి చెబుతాను, ఇంతకీ నేను జంతువునా?
5.ఎంత వేగంగా పరిగెత్తినా ఎంత ప్రయత్నించినా నానుండి ఈ ప్రపంచంలో ఎవ్వరూ తప్పించుకోలేరు ?
6. నీవెంటే వుండే నేస్తాన్నినీ రూపానికి ప్రతిరూపాన్ని ప్రాణంలేని బంధాన్ని … నేనెవరు?
Scroll Down for Answers…..
.
.
.
.
.
.
Answers:
1. నీ ఫ్యూచర్
2. Tomorrow(రేపు)
3. Time.(సమయం)
4. Fire(మంట )
5. Death(మరణం)
6. Your shadow.(నీ నీడ)
మరిన్ని పొడుపుకథలు మీకోసం……
1.ఐదు అక్షరాలున్న ఏ ఇంగ్లీష్ పదం లో నాలుగు అక్షరాలు తీసివేసినా అదే అర్థం వస్తుంది???
2.ఒక గుర్రానికి ఐదు మీటర్ల పొడవైన ఒక తాడుకట్టి ఉంది,దాని ఆహారం పదిహేను మీటర్ల దూరం లో వుంది . ఆ గుర్రం ఆ ఆహారం ఎలా తినగలదు ? బాగా ఆలోచించండి!!
3.రాత్రుళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్లినా నిన్ను అనుసరిస్తుంది ,తరచుగా రూపం మారుస్తుంది,వెలుతురు చూడంగానే మాయమైపోతుంది… ఏమిటది ?
4.నిమిషం లో ఒక్కసారి వస్తుంది… సందర్భం లో రెండుసార్లు వస్తుంది కానీ వెయ్యి సంవత్సరాల్లో ఒక్కసారికూడా రాదు ,ఏంటది?
5.చదునుగా (flat ) ఉంటుంది రింగ్ లా గుండ్రంగా ఉంటుంది ,దానికి రెండు కళ్ళు ఉంటాయి కానీ అది చూడలేదు …ఏమిటది?
6.వాటికి skin(చర్మం) ఉండదు,bones()ఎముకలు) వుండవు,flesh(మాంసం) ఉండదు కానీ వాటికి ఐదు వేళ్ళు వుంటాయి … ఏమిటవి?
7.చిన్న వాటర్ పూల్ దానిచుట్టూ రెండు పొరలలో (layers ) గోడ ,ఒకటి తెల్లరంగులో మెత్తగా ఉంటుంది ఇంకొకటి గోధుమ రంగులో గట్టిగా వుంటుంది ,దానిచుట్టు పచ్చని తోట ఉంటుంది … ఏంటది?
8.అతి సన్నని శరీరం … అంతకన్నా చిన్న కన్ను… కావాలంటే ఇతరులని బాధపెడుతోంది కానీ అది మాత్రం ఏడవదు … ఎవరది?
9.నువ్వు దీనిని ఎక్కడికైనా తీసుకొని వెళ్లగలవు .. యిది అస్సలు బరువే ఉండదు … ఏమిటది ?
10.దీనికి ఆరు ముఖాలు ఉంటాయి ,కానీ మేకప్ వేసుకోదు ,దీనికి 21 కళ్ళు ఉంటాయి కానీ ఒక్కదానితో కూడా చూడలేదు … ఎవరది?
11.ఏడుకి ఏ ఒక్క సంఖ్యని కలపకుండా,తీసివేయకుండా ,భాగహారాయించకుండా మరియు గుణించకుండా సరి(even ) సంఖ్య ఎలా చేయగలం?
12.ఏది రాత్రుళ్ళు కలిగివున్న బరువును ఉదయాన్నే కోల్పోతుంది?
Scroll Down for Answers…..
.
.
.
.
.
.
Answers:
1.Queue(Q)
2.గుర్రం సులువుగా తినగలదు ,ఎందుకంటే తాడు ఒక కొన మాత్రమే గుర్రంకి కట్టివుంది వేరొక కొన ఎక్కడా కట్టిలేదు(వదిలివేసి వుంది)
3.చందమామ
4.Minute ,Moment, Thousand years
5.షర్ట్ బటన్(shirt button)
6.Gloves
7.కొబ్బరికాయ
8.సూది(Needle)
9.నీ పేరు
10.మీరు చెప్పగలరా..
11.Seven లో నుండి S తీసివేసి (even )
12.దిండు(pillow)
For more Riddles…..
Set-2 Kids Riddles For Every one
Set-3 Small Riddles For Every one
Set–5 Hard Riddles in Telugu For adults with answers
Set-6 Riddles For All in Telugu with answers
Set-7 Riddles For All in Telugu with answers
Set-8 Podupu kathalu with answers
10 Best podupu kathalu in telugu with answers
Top 10 Suspense Stories in Telugu
Comedy podupu kathalu in telugu with answers
For More Stories….
For small moral stories please visit: Small stories
Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam
What is Depression : How to overcome Depression
Stories for kids to read: Aanandam
Inspirational women in India: Great Women
Success full people stories: Neeraj Chopra
For more moral stories please visit: Jeevitham
For more Telugu stories please click:Small moral stories for kids in Telugu
Riddles for all in Telugu with Answers || పొడుపుకథలు-7||