Contents
Podupu kathalu Telugulo..
Riddles in Telugu for All with Answers || పొడుపుకథలు-6||
Riddles :
1.నేను ఒక హృదయాన్ని నింపగలను ఇంకా ఒక గదిని కూడా నింపగలను ఇతరులు నన్ను కలిగి ఉంటారు కానీ ఇద్దరు కలసి ఉన్నప్పుడు నేను మాత్రం ఉండలేను ఎవరు నేను?
2.నేను ఎప్పుడూ కనిపించే విధంగా ఉండను అర్థమవుతున్నట్టు ఉన్న అర్థం కాను చాలా సులువుగా అనిపిస్తాను కానీ తల క్రిందలు చేస్తాను ఎవరు నేను?
3.నా ఆకారం పెట్టెలా ఉంటుంది, నాకు కాళ్లు లేవు కానీ నేను పైకి కిందకి నడుస్తాను ఎవరు నేను?
4.నేను నిన్ను బంధించగలను నేను నిన్ను విడిపించగలను ఉయ్యాలూప గలను నాకు చాలా ఆకారాలు ఉన్నాయి చాలా పరిమాణాలు ఉన్నాయి కానీ నువ్వు నన్ను తాకనిదే నేను దాచిన రహస్యాలు తెలుసుకోలేవు? ఇంతకీ ఎవరు నేను???
5.అందరికీ గమ్యాన్ని చూపిస్తుంది కానీ దాని మూలాన్ని అది ఎప్పుడూ చేరుకోలేదు ఏంటిది?
6.మూడును రెండు కంటే తక్కువగా చూపించాలంటే ఆ రెండిటి మధ్య ఉండవలసింది ఏమిటి?
7.నాకు మెడ ఉంటుంది కానీ దాని మీద తల ఉండదు ఎవరు నేను?
8.నాకు జీవితం లేదు కానీ నేను చనిపోతాను ఎవరు నేను?
9.ఏ కీ తో మనం ఏ డోర్ ఓపెన్ చేయలేం?
10.డబ్బుని రెండింతలు చేసే సులువైన మార్గం?
Scroll Down for Answers…..
.
.
.
.
.
.
Answers:
1.ఒంటరితనం.
2.చిక్కు ప్రశ్న.
3.లిఫ్ట్/ఎలివేటర్
4.తలుపు.
5.దిక్సూచి
6.ఒక దశాంశ బిందువు/పాయింట్ (2.3)
7.బాటిల్.
8.బ్యాటరీ.
9.మంకీ.
10.వాటిని అద్దం ముందు పెట్టాలి
Riddles For Every one: Riddles 1
Kids Riddles For Every one: Riddles 2
small Riddles For Every one: Riddles 3
Riddles For Every one: Riddles 4
Telugu riddles with answers: Riddles 5
Telugu podupu kathalu with answers: Riddles 7
Podupu kathalu in telugu with answers: Riddles 8
10 podupu kathalu in telugu:10 podupu kathalu
Funny podupu kathalu in telugu:Comedy podupu kathalu
For small moral stories please visit: Small stories
Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam
What is Depression : How to overcome Depression
Stories for kids to read: Aanandam
Inspirational women in India: Great Women
Success full people stories: Neeraj Chopra
For more moral stories please visit: Jeevitham
For more Telugu stories please click:Small moral stories for kids in Telugu
Riddles in Telugu for All with Answers || పొడుపుకథలు-6||