10 podupu kathalu in telugu with answers…
Contents
10 Podupu kathalu in Telugu
- నాదగ్గర కీస్ వున్నాయి కానీ వాటితో లాక్ తెరవలేను, నాదగ్గర ఖాళీ ప్లేస్ వుంది కానీ అది రూం కాదు ,నువ్వు దానిలోకి వెళ్లగలవు కానీ లోపలికి ప్రవేశించ లేవు .. ఇంతకీ ఎవరు నేను?
- నేను బ్రతికి లేను కానీ నేను పెరుగుతాను నాకు ఊపిరితిత్తులు (lungs) లేవు కానీ నాకు గాలి చాలా అవసరం,నా పేరేంటి?
- నువ్వు ఎంత తీసుకుంటావో అంత వొదిలేస్తావ్ ,ఏంటది?
- కావాలన్నా మళ్ళీ నువ్వు చూడలేనిది ఏమిటి?
- నాకు కళ్ళు లేవు చెవులు లేవు నోరులేదు కానీ నేను చూడగలను వినగలను రుచి కూడా చెప్పగలను ,నా పేరేంటి?
- ఏనుగంత పెద్దగా ఉంటుంది కానీ దూదంత బరువు కూడా ఉండదు ,ఏంటది ?
- ఇది చెవిటిది మూగది గుడ్డిది కానీ అన్ని నిజాలే చెబుతుంది ,ఏంటదీ ?
- ఇది నీటితోనే తయారవుతుంది కానీ నీటిలో పడవేస్తే చచ్చి పోతుంది …???
- బ్రతికున్నపుడు పాతిపెడతారు చచ్చిపోయాక తవ్వి తీస్తారు, ఏంటది?
- దీనిని పిల్లలు చేస్తారు దానిని మనం పట్టుకోలేము మరియు చూడలేం కూడా,ఏంటది?
Scroll Down for Answers…..
.
.
.
.
.
.
Answers:
1.కీబోర్డ్ (keyboard)
2.మంట (fire)
3.అడుగులు
4.నీ గతం
5.మెదడు
6.ఏనుగు నీడ
7.అద్దం
8.ఐస్ ముక్క
9మొక్క
10.శబ్దం / Noice
A riddle is a type of puzzle or question designed to challenge one’s thinking and problem-solving abilities. It typically presents a statement, question, or description that requires creative and critical thinking to find the hidden or unexpected answer. Riddles are often used for entertainment, brain teasers, and as a form of wordplay.
10 podupu kathalu in telugu with answers:
For more Riddles..
Riddles For Every one: Riddles 1
Kids Riddles For Every one: Riddles 2
small Riddles For Every one: Riddles 3
Riddles For Every one: Riddles 4
Telugu riddles with answers: Riddles 5
Podupu kathalu for kids: Riddles 6
Telugu podupu kathalu with answers: Riddles 7
Podupu kathalu in telugu with answers: Riddles 8
Funny podupu kathalu in telugu:Comedy podupu kathalu
For small moral stories please visit: Small stories
Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam
What is Depression : How to overcome Depression
Stories for kids to read: Aanandam
Inspirational women in India: Great Women
Success full people stories: Neeraj Chopra
For more moral stories please visit: Jeevitham
For more Telugu stories please click:Small moral stories for kids in Telugu
comedy-podupu-kathalu-in-telugu-with-answers
Yes And No stories in Telugu for Kids
Real friend short-story for kids in Telugu
Song Lyrics: