BIG BOSS Telugu, Who is Big Boss?
Spread the love

BIG BOSS Telugu, Who is Big Boss?

Contents

Big Boss

మనకు ఈ ప్రపంచం లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలీదు కానీ వెతికితే ఆలోచిస్తే ప్రతిప్రశ్నకు సమాధానం దొరుకుతుంది .
అసలు ఈ విశ్వమంతా ఇంత పద్దతిగా ఎలానడుస్తుంది అస్సలు ఈ విశ్వాన్ని నడిపించే అద్భుత శక్తి ఎవరు ? అది మనుషులమైన మనలను గమనిస్తుందా ? మనం చేసే మంచినీ చెడునూ గుర్తిస్తుందా … అంటే ,అవును అని చెప్పాలి…. ఎందుకంటే మనమందరం ఈ ప్రపంచమనే బిగ్ బాస్ హౌస్ లో వున్నాం … మనందరినీ ఆ దేవుడు అనే బిగ్ బాస్ ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు .

మనం ఒకరికి చేసే మంచినీ గమనిస్తాడు ,మనం ఎవరికీ తెలియదు అనుకుంటూ చేసే చెడునూ గమనిస్తాడు . ప్రతి పనికి ఒక లెక్కవుంటుంది మంచికి గుర్తింపు ,చెడుకు హెచ్చరిక అది హద్దుమీరితే శిక్ష .

BIG BOSS Telugu…

ఇంకా…

మనం జీవితాన్ని మన జీవన విధానాన్ని పద్దతిగా మార్చుకోవడానినికి అవసరమయ్యే టాస్కులు కూడా ఎన్నో ఉంటాయి మన ఈ హౌస్ లో .. వాటిలో గెలిచామా ఉన్నత స్థానానికి చేరుకుంటాం ఓడామా అనుభవం తో కూడిన పాఠాన్ని నేర్చుకుంటాం .

మన సంతోషం లో మనతో వున్న మనవారు అనుకునేవారూ మన కష్టం లో వుంటారో లేదో తెలుసుకుంటాం.మనలను ప్రేమించే అసలైన వారెవరో తెలుసుకుంటాం.

సుఖం వలన వచ్చే కష్టాన్ని తెలుసుకుంటాం ,కష్టం వలన వచ్చే సుఖాన్ని తెలుసుకుంటాం..

మన జీవితం లో ఎదురయ్యే చాలా అనుభవాలకు మన ప్రవర్తనే కారణమని తెలుసుకుంటాం…

అందుకే ఈ హౌస్ (ప్రపంచమనే)లో ఏదన్నా చెడు చేసేముందు చెడు మాట్లాడే ముందు ఒక్కసారి మనందరినీ గమనించే ఆ

బిగ్ బాస్(భగవంతుడు) ఉన్నాడని గుర్తుపెట్టుకుందాం… ప్రతీదీ తిరిగి వస్తుంది మనం చేసిన మంచైనా చెడైనా .

 

నా ఈ ప్రయత్నం ఎందుకంటే … మనం చేసే ప్రతి పనీ ఆ భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు అది ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి తెలియని వాళ్లకు తెలియజేయాలి అని .

 

What is Depression ? How to overcome it ?

Riddles For Every one: Riddles 1

Kids Riddles For Every one: Riddles 2

small Riddles For Every one: Riddles 3

Riddles For Every one: Riddles 4

Riddles For All: Riddles 5

For small moral stories please visit: Small stories

Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam

What is Depression : How to overcome  Depression

Stories for kids to read: Aanandam

Inspirational women in India: Great Women

Success full people stories: Neeraj Chopra

For more moral stories please visit: Jeevitham

For more Telugu stories please click: Small moral stories for kids in Telugu

For more kids stories please visit: YES and NO Story

 

BIG BOSS Telugu, Who is Big Boss?

 

One thought on “BIG BOSS Telugu, Who is Big Boss?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!